సర్జరీల విషయం లో తల్లిని మించిపోయిన కూతురు జాన్వీ ఎన్ని సర్జరీలు చేయించుకుందో తెలుసా?

శ్రీదేవి మరణించిన తర్వాత ప్లాసిక్ సర్జరీల వైపుకు వెళ్ళటానికి ఎవరు పెద్దగా ఆసక్తి చూపటం లేదు. శ్రీదేవి మరణం సహజమా….లేక కాస్మొటిక్ సర్జరీల కారణంగా జరిగిందా అనే అనుమానాలు వచ్చాయి. తల్లి బాటలో జాహ్నవి కూడా తన ముక్కుకు సంబందించి ఒక సర్జరీ చేయించుకున్న సంగతి తెలిసిందే.

మొదట్లో జాహ్నవి ముక్కు చాలా లావుగా ఉండేది. ఇప్పుడు చూస్తే జాహ్నవి ముక్కు సన్నగా అందంగా తయారయింది. ముందు ముందు కూడా జాహ్నవి తల్లి బాటలో పయనించి ప్రమాదంలో పడుతుందా అనే అనుమానాలు వస్తున్నాయి.

అయితే జాహ్నవి సర్జరీల జోలికి వెళ్లకుండా ఉండాలని నిర్ణయించుకుందట. కెరీర్,నటన పట్ల దృష్టి పెడితే అవకాశాలు వస్తాయని…అనవసర అందాల జోలికి వెళ్లనవసరం లేదని జాహ్నవి అంటోంది. ఏది ఏమైనా ఈ మంచి నిర్ణయం తీసుకున్నందుకు జాహ్నవిని మెచ్చుకోక తప్పదు.

Related Post