Healthhealth tips in telugu

థైరాయిడ్ సమస్యకు రోజూ రెండు స్పూన్ల తేనెతో ఇలా చెక్ పెట్టొచ్చు!!

Thyroid Problem:మన శరీరంలో అతి ముఖ్యమైన గ్రంథుల్లో థైరాయిడ్ కూడా ఒకటి. థైరాక్షిన్ అనే హార్మోన్ ను విడుదల చేసే ఈ గ్రంథి మన శరీరానికి చాలా కీలకమైంది. అయితే ఈ గ్రంథి ఫంక్షనింగ్ లో వచ్చే సమస్యలతో చాలా మంది హైపర్ థైరాయిడిజం, హైపో థైరాయిడిజం అనే రెండు సమస్యలను ఎదుర్కొంటున్నారు.

ఈ రెండు అనారోగ్యాలు మనుషుల జీవితాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. అయితే ప్రకృతి వైద్యంలో థైరాయిడ్ సమస్యకు సులువైన చికిత్సలు ఉన్నాయి. కేవలం మన ఇంటి పదార్థాలతోనే సమస్యను అధిగమించొచ్చని వైధ్యులు చెబుతున్నారు. ఇంతకూ ఏంచేయాలో కింద వివరంగా తెలుసుకుందాం.
WalNuts Health Benefits In telugu
వాల్ నట్స్ ను ముక్కలుగా కట్ చేసుకోవాలి. తర్వాత ఓ జార్ తీసుకుని వాల్ నట్స్ వేయాలి. ఇక తేనెను పోసి మూత పెట్టి సూర్య కిరణాలు తగిలేలా జార్ ను 40 రోజులపాటు ఉంచాలి. రాత్రి వేళ ఇంట్లో భద్రపర్చుకోవాలి. ఇక తర్వాత ఒక గాజు బాటిల్ లోకి ద్రావణాన్ని స్టోర్ చేసుకోవాలి.
Honey
ఉదయం, రాత్రి సమయాల్లో 2 స్పూన్ల చొప్పున తాగాలి.ఆ గాజు బాటిల్ లో ద్రావణం పూర్తయ్యేప్పటికీ థైరాయిడ్ ప్రాబ్లం నుంచి ఉపశమనం లభిస్తుంది. అయితే ఇప్పటికే థైరాయిడ్ వ్యాధికి మెడిసిన్ వాడుతున్న వాళ్లు మాత్రం వైద్యుల సలహా మేరకు మాత్రమే ఇది ఆచరించాలి.

గమనిక:ఈ ఆర్టికల్ లో పేర్కొన్న అంశాలు, సూచనలు కేవలం మీకు అవగాహన కల్పించడం కోసమేనని గమనించగలరు. వీటిని వైద్య సలహాగా భావించకూడదు.