శృతి హాసన్ కు ఛాన్స్ లు ఇచ్చేది ఎవరు ?

శృతి హాసన్ కు స్టార్ డం ఉన్న సమయంలో సినిమాలను అంతగా ప్రేమించకుండా ప్రేమ , దోమా అంటూ లండన్ ప్రియుడు మైఖేల్ కోర్స లే వెంట పడి ప్రేమాయణం సాగించింది . మైఖేల్ తో రెండేళ్ల పాటు జోరుగా సాగింది ఈ భామ లవ్వాయణం అయితే రెండేళ్ల తర్వాత ఆ ప్రేమ తగ్గింది , ప్రేమ స్థానంలో ద్వేషం పెరిగింది ఇంకేముంది బ్రేకప్ ! చెప్పేసుకున్నారు . కట్ చేస్తే ఇప్పుడు మళ్ళీ సినిమాల్లో నటించాలని ఆశగా ఎదురు చూస్తోంది .

అయితే ఇప్పుడు శృతి హాసన్ ని హీరోయిన్ గా పెట్టుకొని సినిమాలు చేసేది ఎవరు ? అన్నది మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది . కెరీర్ బాగున్న సమయంలో కెరీర్ ని సినిమాలను పట్టించుకోకుండా ప్రియుడి వెంట పడిన ఈ భామకు ఇప్పుడు జ్ఞానోదయం అయినట్లుంది అందుకే సినిమాల్లో నటించడానికి రెడీ అయ్యింది . కానీ ఇప్పుడు ఈ భామకు ఇంతకుముందులా ఛాన్స్ లు రావడం కష్టమే ! అనుకుంటా .

error: Content is protected !!