ఎమ్మెల్యే రోజా PA జీతం ఎంతో తెలిస్తే షాకవుతారు

గతంలో నగరి నియోజకవర్గం నుంచి వైసిపి ఎమ్మెల్యేగా ఎన్నికైన రోజా విపక్షంలో ఉంటూ అప్పటి అధికార టిడిపిని దుమ్ముదులిపేస్తూ,ఫైర్ బ్రాండ్ గా ముద్ర పడింది. ఇక ఇటీవల జరిగిన ఎన్నికల్లో నగరి నుంచి మళ్ళీ విజయం సాధించడం,వైసిపి అధికారంలోకి రావడంతో ఇక రోజా దూకుడు పెంచింది. అసెంబ్లీ నుంచి గతంలో ఏడాది పాటు తనను సస్పెండ్ చేసి,మానసిక క్షోభకు గురిచేశారని, తన ఉసురు తగిలే టిడిపి ఘోరంగా ఓడిపోయిందని అసెంబ్లీ సాక్షిగా ఆమె మాట్లాడి విపక్ష టిడిపి ని డిఫెన్స్ లో పడేసింది. 

ఇక వైసిపి అధినేత జగన్ సీఎం అయ్యాక వరుస సమీక్షలు నిర్వహిస్తూ రాష్ట్ర అభివృధ్ధికోసం శ్రమిస్తున్నారు. తనను చూసి నేర్చుకోవాలన్న రీతిలో జగన్ నడుచుకుంటూ ఆచితూచి వ్యవహరించడం పలువురి ప్రశంసలు అందుకుంటున్నారు. అలాంటి పార్టీలో ఎమ్మెల్యే గా ఉన్న రోజా కు మంత్రి పదవి వస్తుందని అందరూ భావించారు. కానీ ఎపి ఐ ఐ సి చైర్మన్ పదవిని కట్టబెట్టారు. దీంతో పలువురు హర్షం వ్యక్తంచేస్తూ కామెంట్స్ పెడ్తున్నారు. ఇక రోజా గురించి ఓ విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అయింది.

రోజా తన దగ్గర పనిచేసేవాళ్లకు మంచి జీతంతో పాటు వాళ్ళ కుటుంబ అవసరాలను కూడా తీరుస్తూ మంచికి మారుపేరుగా నిలుస్తోంది. అయితే పిఎ కి ఎంత జీతం ఇస్తుందనే విషయంపై చర్చ నడుస్తోంది. ఇటు రాజకీయాల్లో గానీ, అటు సినిమాలు,టివి ప్రోగ్రామ్స్ లో అన్నీ కరెక్ట్ ప్లానింగ్ తో చేస్తూ వస్తున్నాడు. మరి అలాంటి వ్యక్తికీ ఇచ్చే రెమ్యునరేషన్ అక్షరాలా 50వేలు అని సమాచారం. . ఇది నిజంగా షాకింగ్ న్యూస్. అంతేకాదు అతడి ఫ్యామిలీలో చదువులు ఇతరతరా సమస్యలు వచ్చినపుడు తనవంతుగా సాయం చేస్తూ అండగా నిలబడడం రోజా గొప్పతనంగా చెబుతున్నారు.

error: Content is protected !!