ప్రదీప్ ని షో లో ఒక ఆటాడుకున్న నాని.. కామెడీ అదిరిపోయింది..

తన రివెంజ్ టీం తో గ్యాంగ్ లీడర్ గా షో లోకి అడుగుపెట్టిన నాని, షో అంత నవ్వులు పూయిస్తూనే వున్నాడు. తన స్టయిల్లో యాంకరింగ్ ఇరగదీసాడు. నాని తన గ్యాంగ్ లీడర్ టీం తో షో లో అడుగు పెట్టిన మొదలు పూర్తయ్యేవరకు ఫుల్ జోష్ లో కనిపించారు. నాని తాను కలిసి చదువుకున్నామని తెలిపిన ప్రదీప్ షో మొత్తం ఆనంద వాతావరనాన్ని నింపారు. నాని ని పలు రకాల ప్రశ్నలు అడగ్గా, ప్రదీప్ కే కౌంటర్ లు ఇచేలా ఫ్రెండ్లీ గా షో నడిచిందని చెప్పొచ్చు. నాని తన సినిమాలకి సంబందించి పలు విషయాలు ప్రస్తవించారు. ప్రియతమా అనే పాటని నాని పాడి, అక్కడ వున్న ప్రేక్షకులతో పాడించారు.

ప్రోమోలో నే ఇంట ఆనందాన్ని పంచిన నాని, ఇంకా ఫుల్ ఎపిసోడ్ లో ఇరగదీస్తారని అనుకుంటున్నారు ప్రేక్షకులు. నాని చేసిన అల్లరి ని చూడాలంటే ఈ షో ఫుల్ ఎపిసోడ్ చూడాల్సిందే, ప్రదీప్ ని ఆడుకొనే విధానం చాల సరదాగా ఉంటుంది. గ్యాంగ్ లీడర్ సెప్టెంబర్ 13 న విడుదల కానున్న విషయం అందరికి తెలిసిందే, రివెంజ్ స్టోరీ గా తెరకెక్కిన ఈ చిత్రంలో నాని పెన్సిల్ పాత్ర ని పోషిస్తున్నారు. కథలో ఒక్కక సన్నివేశం చాల ఆసక్తికరంగా ఉంటుంది అని వెల్లడించిన విషయం తెలిసిందే.

error: Content is protected !!