ఆ ఇద్దరిలో ఫైనల్ విన్నర్ ఏవరంటే..? బిగ్ బాస్ వైరల్..!

లేటెస్ట్ బిగ్ బాస్ సీజన్ 3 లో ఇటీవలే పునర్నవి ఎలిమినేట్ అయ్యాక హౌస్ లో సిట్యుయేషన్స్ మరింత కీలకంగా మారుతున్నాయి.ఈ రియాలిటీ గేమ్ షో మొదలైన తర్వాత స్టార్టింగ్ లో వరుణ్ సందేశ్ పై చిన్న నెగిటివి ఏర్పడినా క్రమక్రంగా దానిని పోగొట్టుకొని ఒక పర్ఫెక్ట్ కంటెస్టెంట్ గా మారుతున్నాడని బిగ్ బాస్ వీక్షకులు మరియు ఫాలోవెర్స్ కితాబిచ్చారు.అయితే మళ్ళీ ఇప్పుడు వరుణ్ గ్రాఫ్ పడిపోతుందని లేటెస్ట్ టాక్ ఒకటి సోషల్ మీడియాలో వినిపిస్తుంది.

అదే విధంగా పునర్నవి ఎలిమినేషన్ తర్వాత రాహుల్ ఒక సింపతీ డ్రామా ప్లే చేస్తున్నాడని మరో టాక్ బయటకొచ్చింది.దీనితో ప్రస్తుతానికి ఈ ఇద్దరిలో ఎవరొకరు ఈ వారంలో ఎలిమినేట్ అయ్యిపోవాలని ఒకవేళ ఒకరే అయినా సరే మళ్ళీ వచ్చే రెండు వారాలలో ఇంకొకరు ఖచ్చితంగా ఎలిమినేట్ అయ్యేపోతారని అంటున్నారు.అదే విధంగా ఇప్పుడు మళ్ళీ ఈ ఇద్దరిలో ఎవరైతే ముందు ఎలిమినేట్ అయ్యి ఒకరు మిగిలిపోతారో ఖచ్చితంగా వారే ఫైనల్ కు వెళ్లి టైటిల్ కొట్టే అవకాశాలు కూడా లేకపోలేవని మరికొందరు అంటున్నారు.మరి ఈ టాక్ ప్రకారం అసలు బిగ్ బాస్ హౌస్ లో ఏం జరుగుతుందో చూడాలి.

error: Content is protected !!