బిగ్ బాస్ : ఈ లెక్కన వీళ్ళ కంటే మహేషే గ్రేట్.!

ఇప్పుడు తెలుగు బిగ్ బాస్ హౌస్ లో రాహుల్,వరుణ్ సందేశ్ మరియు మహేష్ విట్టాలు ఎలిమినేషన్ జోన్ లో ఉన్న సంగతి అందరికి తెలిసిందే.అయితే మహేష్ మినహా రాహుల్ మరియు వరుణ్ లను సేవ్ చెయ్యమని తాజాగా పునర్నవి ఒక వీడియో పెట్టి వారికి సప్పోర్ట్ గా నిలిచి తమ ఫాలోవర్స్ ని కూడా వారికి అండగా నిలబడమని రిక్వెస్ట్ చేసిన సంగతి తెలిసిందే.అయితే ఇప్పటి వరకు బిగ్ బాస్ హౌస్ లో కొంతమంది కంటెస్టెంట్స్ ను మినహాయించి మహేష్ ఇక్కడి దాకా రావడం చాలా గ్రేట్ అని నెటిజన్స్ భావిస్తున్నారు.

మహేష్ కొన్ని సినిమాలలో మెరిసినా సరే ఇతర కంటెస్టెంట్స్ తో పోల్చినట్లయితే తక్కువ ఫేమ్ ఉన్న వ్యక్తే అని చెప్పాలి.అంతే కాకుండా వారిలా ఆర్భాటాలకు కూడా పోకుండా మహేష్ జస్ట్ కామన్ మాన్ లానే కనిపిస్తాడు.వీటన్నిటికీ తోడు శ్రీముఖి,రాహుల్ మరియు వరుణ్ లలా మహేష్ కు అంటూ స్పెషల్ గా అభిమాన గ్రూప్స్ కూడా ఏమీ లేవని ఇలాంటివి ఏవి కూడా మహేష్ కు లేకుండా ఇక్కడి వరకు వచ్చాడంటే వీళ్ళతో పోల్చుకుంటే మహేష్ విట్టానే చాలా గ్రేట్ అని సోషల్ మీడియాలో బిగ్ బాస్ వీక్షకులు అంటున్నారు.

error: Content is protected !!