సరిలేరు నీకెవ్వరూ సినిమాలలో నటించిన ఈ పెద్దాయన పేరు ఏంటో తెలుసా ?…ఈయన గురించి కొన్ని నిజాలు

రమణ లోడ్ ఎత్తాలి రా..చెక్ పోస్ట్ పడుద్ధి .. అంటూ డైలాగ్స్ చెప్పి పవర్ఫుల్ ఫైట్ లో మెరిసిన ఈ పెద్దాయన పేరు..’Kumanan Sethuraman. ఎలక్ట్రానిక్ ఇంజనీర్ గా ఉండే Kumanan చెన్నై నుంచి వైజాగ్ కి 1984 వ సంవత్సరం లో వచ్చారు.ఆయనకి ఫోటోగ్రఫీ అంటే ఇష్టమట.. సినిమాలు చేయాలనే కోరిక ఉండేదట..సినీ ఇండస్ట్రీ కి వెళ్లి మెంబెర్ షిప్ కార్డు తీసుకున్నారుట! ఒక సినిమా షూట్ జరుగుతుండగా ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ తనకు ఇచ్చిన డైలగ్ ని సరిగ్గా చెప్పా లేకపోయాడట.

ఇది చూసి నవ్వినా Kumanan గారిని డైరెక్టర్ పిలిచి చెప్పామన్నారు అట ఫట్ మని చెప్పేయడం తో..ఇంకా ప్రతి సీన్ కి కుమనెన్ గారినే తీసుకున్నారు అట..అక్కడ నుంచి ఇక తిరిగి చూడవలసిన అవసరం రాలేదు..చాల సినిమా లలో విలన్ గా చేసారు..అరవింద్ 2 లో కూడా కనిపించాయారు.v v వినాయక్ గారి సినిమాలో ప్రదీప్ రావత్ ప్రక్కనే నటించారు కూడా మళ్లీ అదృష్టం సురేందర్ రెడ్డి గారి సైరా సినిమా రూపం లో దక్కింది ‘బోయ హెడ్’ గా నటించారు.ఇప్పుడు సరి లేరు నీకెవ్వరూ లో కుడా చేసారు..ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో చెప్పక్కర్లేదు

error: Content is protected !!