బన్ని,తారక్ పిల్లల గురించి ఈ విషయాలు తెలిస్తే షాక్ అవ్వాలసిందే

సినిమా ఇండస్ట్రీలో ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్,అల్లు అర్జున్ లను పరిశీలిస్తే ఇద్దరూ కూడా డాన్స్,ఫైట్స్ ఇలా అన్నింటా ఆల్ రౌండర్లు గా ఉన్నారు. ఇక వీళ్ళ పిల్లలు కూడా క్యూట్ గా కనిపిస్తారు. సోషల్ మీడియాలో వీళ్ళ గురించి పెట్టె పోస్టింగ్స్ అదిరిపోయేలా ఉంటాయి. వీడియోస్ కి లక్షల్లో వ్యూస్ వస్తుంటాయి. బన్నీ,స్నేహా రెడ్డి ప్రేమించి పెళ్లిచేసుకోవడం వలన పిల్లలకు వారసత్వంగా ప్రేమాభిమానాలు సహజసిద్ధంగా వస్తాయి . పేరెంట్స్ లో యాక్టివ్ పిల్లలకు కూడా వచ్చేస్తుందని ప్రముఖ జర్నలిస్ట్ విశ్లేషకులు ఇమంది రామారావు అంటున్నారు. అందుకే పేరెంట్స్ కి ఉండే మార్క్స్ పిల్లలకు బోనస్ గా ఉంటాయని ఆయన అంటారు.

అందుకే బన్నీ పిల్లలు చాలా యాక్టివ్ గా ఉంటారని,ఇద్దరూ బాగా అల్లరి చేస్తుంటారని చెప్తారు. ఇక తారక్ పిల్లల విషయానికి వస్తే, నందమూరి తారకరామారావు తాలూకు పేరు నిలబెట్టాలని లక్ష్యం నందమూరి పిల్లల్లో కనిపిస్తుంది. తారక్ పిల్లలో కూడా అలాంటి యాక్టివ్ నెస్ ఉంటుంది. భార్గవరామ్,అభయ రామ్ ఇద్దరు పిల్లలూ కూడా ఎన్టీఆర్ ఆశయం నిలబెట్టేలా పెంపకం ఉంటుందని చెప్పొచ్చు. బన్నీకి వాళ్ళు,వాళ్ళ పిల్లలు అన్నట్లు ఉంటుంది. తారక్ విషయంలో వంశం ప్రధానం అయిపొయింది.

మనకంటే ముందు మరకోరున్నారంటే తట్టుకోవడం ఎన్టీఆర్ లోతక్కువగా ఉండేదని,వాళ్ళు చేస్తుంటే,మీరెందుకు చేయలేరు అనే ప్రశ్న ఎన్టీఆర్ నుంచి వచ్చేదని అంటారు. అయితే తారక్ కంటే తారక్ తల్లి షాలిని ఎక్కువగా మనవళ్ల మీద శ్రద్ధ చూపిస్తున్నట్టు తెలుస్తోందని టాక్. ఇక సోషల్ మీడియాలో ఎక్కువగా పిల్లల గురించి పోస్టింగ్స్ కనిపించవు. తారక్,ప్రణతి కూడా ఈడు జోడు బాగుంటుంది. ఇద్దరూ అందం ఉన్నవాళ్లే. ఆమె రాకతో తారక్ జీవితంలో మార్పు సహజంగానే వచ్చేసింది.

error: Content is protected !!