ఆచార్య సినిమాలో పవన్ నటిస్తున్నాడా…ఈ వార్తలో నిజం ఎంత?

ఆర్ఆర్ఆర్ సినిమా షూటింగ్ అయిపోయిన తర్వాత ఆచార్య సినిమాలో నటిస్తే తనకెలాంటి ఇబ్బంది లేదంటున్నాడు రాజమౌళి. అప్పటి వరకు ఆగాలంటే బడ్జెట్ తడిసి మోపెడతుంది. ఇప్పటికే కరోనా కారణంగా అన్ని సినిమాలకు భారీగా నష్టపోయారు. ఇపుడు రామ్ చరణ్ కోసం మరిన్ని ఆగే పరిస్థితి చిరంజీవికి లేదు. అందుకే మెగా క్యాంప్ ఇపుడు పవన్ కళ్యాణ్ వైపు చూస్తుంది. మరి అన్నయ్య కోసం పవన్ ఈ సినిమాలో యాక్ట్ చేస్తాడా అనేది చూడాలి.

error: Content is protected !!