నాగార్జున,అమల కలిసి నటించిన సినిమాలు ఎన్ని ఉన్నాయో తెలుసా?

యువసామ్రాట్ అక్కినేని నాగార్జున మరియు అమల ప్రేమ వివాహం చేసుకున్న సంగతి అందరికీ తెలిసిన విషయమే. అయితే వీరు కలిసి నటించిన సినిమాలు ఏమిటో తెలుసుకుందాం.
1. కిరాయిదాదా
2. ప్రేమ యుద్ధం
3. శివ
4. నిర్ణయం
5. చినబాబు

error: Content is protected !!