Mega Family Rare Unseen Photos

The mega family has the reputation of producing star heroes from the past two decades. After Chiranjeevi established himself as the Megastar of Tollywood, Pawan Kalyan soon followed him. Another Mega brother Nagendra Babu settled as a producer. 

ఈ హీరోలను గుర్తు పట్టారా?
టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీ నుంచి చాలా మంది హీరోలు వచ్చి తమ టాలెంట్ తో ముందుకు దూసుకు పోతున్న సంగతి తెలిసిందే. చిరంజీవి తర్వాత వచ్చిన పవన్ కళ్యాణ్, రామ్ చరణ్,అల్లు అర్జున్ స్టార్ హీరోలుగా ఉన్న సమయంలో సాయిధరమ్ తేజ్, వరుణ్ తేజ్, అల్లు శిరీష్ లు టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చారు. టాలీవుడ్ లో మెగా ఫ్యామిలీకి చెందిన హీరోలు ఎక్కువ మంది ఉన్నారు. త్వరలో మెగా స్టార్ చిన్న అల్లుడు శ్రీజ భర్త కళ్యాణ్ కూడా ఎంట్రీ ఇస్తున్నాడు. 
అల్లు వారింటి నుంచి వచ్చిన అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్ గా పేరు తెచ్చుకుంటే… అల్లు శిరీష్ ‘గౌరవం’ అంటూ వచ్చి దానిని నిలబెట్టుకోవడానికి నానా కష్టాలు పడుతున్నాడు. అల్లు శిరీష్ తన చిన్ననాటి ఫోటోలను ట్విట్టర్ లో షేర్ చేసాడు. 

తన అన్నయ్య అల్లు అర్జున్, తాను కలసి కుంగ్ ఫూ నేర్చుకుంటూ చిన్నప్పుడు దిగిన ఈ ఫొటోలను తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశాడు. వీరితో పాటు మరో నటుడు కూడా కుంగ్ ఫూ నేర్చుకుంటున్నాడు. ఆ నటుడు ఎవరో కాదు. సరైనోడు సినిమాలో విలన్ గా నటించిన అది పినిశెట్టి. 

TAGS : mega family, mega heros, allu arjun, allu shirish, adi peneshetty, tollywood news, bollywood news, kollywood news, hollywood news, tollywood, latest film news, latest updates.