సమంత తల్లితండ్రులు నాగ చైతన్యకు ఎంత కట్నం ఇచ్చారో తెలుసా?

అక్కినేని నాగేశ్వరరావు మనవడిగా నాగార్జున కొడుకుగా టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చి తనకంటూ సొంత ఇమేజ్ ని క్రేయేట్ చేసుకోవటంలో సఫలం అయ్యాడు నాగ చైతన్య. నాగ చైతన్య,సమంతలు ప్రేమించి పెద్దలను ఒప్పించి 2017 వ సంవత్సరంలో అక్టోబర్ లో హిందూ సాంప్రదాయం, క్రిస్టియన్ సంప్రదాయం రెండు పద్దతుల్లోనూ వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. వీరి పెళ్లి గోవాలో జరిగింది.

నాగ చైతన్య సినిమాల్లో బాగానే వెనకేసాడు. అయితే సమంత తల్లితండ్రులు నాగ చైతన్యకు ఎంత కట్నం ఇచ్చారనే విషయం మీద అప్పట్లో చాలా చర్చ సాగింది. నాగార్జున మాత్రం మాకు ఎలాంటి కట్నం అవసరం లేదు.. సమంతనే మాకు వంద కోట్ల ఆస్తి అన్నారట.

మా ముద్దుల కోడలు మా ఇంటికి వస్తే చాలు ఇంకేమి అవసరం లేదని చెప్పినట్లు టాక్. అయితే సమంత అమ్మ, నాన్నలు మాత్రం నాగచైతన్యకు వాళ్లకు ఉన్నది ఎంతైనా ఇవ్వడానికి సిద్దంగా ఉన్నారు అని తెలుస్తుంది. దాదాపు వంద కోట్ల రూపాయిల కట్నం కింద ఇవ్వాలని అనుకున్నట్టు తెలుస్తోంది.

అయితే సమంత సినిమాలోకి రాక ముందు సమంత కుటుంబం మధ్యతరగతి కుటుంబానికి చెందిన వాళ్ళే. సమంత సినిమాలోకి వచ్చాకా బాగా సంపాధిడంతో వీరి ఫ్యామిలీ బాగా రిచ్ అయ్యారు. ఇందుకు గాను ఆమె అమ్మ నాన్న నాగచైతన్యకు కట్నం ఇవ్వాలని అనుకుంటున్నారట. నాగార్జున మాత్రం వద్దని వారించాడట.