ఈ హీరోయిన్స్ అస‌లు పేర్లేంటో తెలుసా?

చాలా మంది పేరులో ఏముంది అని అంటారు. కొంత మంది మాత్రం అంత పేరులోనే ఉందని అంటారు. న్యూమరాలజీ ప్రకారం పేరు మార్చుకుంటే కలిసి వస్తుందని…అందుకే చాలా మంది పేరులోని అక్షరాలను మార్చుకోవటం లేదా పేరునే మార్చుకోవటం వంటివి చేస్తూ ఉంటారు. ఇలా పేరు మార్చుకోవటం అనేది ఎక్కువగా సినీ పరిశ్రమలో కనపడుతుంది. ఆలా పేరు మార్చుకొని సక్సెస్ అయినా స్టార్స్ గురించి తెలుసుకుందాం.
Jayasudha – MLA from Secunderabad Constituency
జయసుధ – సుజాత

జయప్రద – లలితా రాణి

శ్రీదేవి – శ్రీ అమ్మా అయ్యంగార్

సౌందర్య – సౌమ్య

రోజా – శ్రీ లత రెడ్డి

రంభ – విజయలక్ష్మి

రాశి – మంత్ర

అనుష్క – స్వీటీ శెట్టి

నయనతార – డయానా మరియం కురియన్
Bhumika
భూమిక – రచన చావ్లా

స్నేహ – సుహాసిని నాయుడు

ఆమని – మీనాక్షి

నగ్మా – నందిత అరవింద్

సిమ్రాన్ – రిషి బాల

శృతి హాసన్ – రాజ్యలక్ష్మి హాసన్