విజయ్ దేవరకొండకు ఎంత మంది హీరోయిన్స్ ‘నో’ చెప్పారో తెలిస్తే షాక్ అవుతారు?

సినిమాయ ప్రపంచంలో హిట్ కొడితేనే గుర్తింపు ఉంటుంది. హిట్ లేకపోతే ఎవరు పట్టించుకోరు. పలకరించే నాధుడే ఉండడు. విజయ్ దేవరకొండ అర్జున్ రెడ్డి సినిమాతో స్టార్ డమ్ తెచ్చుకున్నాడు. అంతకు ముందు విజయ్ గురించి పెద్దగా ఎవరికీ తెలియదు. అర్జున్ రెడ్డి సినిమాతోనే ఈ రోజు విడుదల అయినా గీతా గోవిందం సినిమా కూడా ప్రారంభం అయింది. అయితే గీతా గోవిందం సినిమా విడుదల అవ్వటానికి కారణం హీరోయిన్ దొరక్కపోవటం అని సమాచారం. ఈ సినిమాలో నటించటానికి దర్శకుడు దాదాపుగా 25 మంది హీరోయిన్స్ ని అడిగాడట. అప్పట్లో విజయ్ కి పెద్దగా ఫేమ్ లేకపోవటంతో రిజక్ట్ చేశారట. అర్జున్ రెడ్డి సినిమాతో ఓవర్ నైట్ స్టార్ అయ్యిపోయాడు విజయ్.

చివరకు రష్మిక మందానా గీతాగోవిందంలో హీరోయిన్ పాత్ర చేయడానికి ఒప్పుకుంది. కథ చెప్పాక గీత పాత్ర రష్మిక కోసమే పుట్టిందనిపించింది. ఈ సినిమాలో గీతగా రష్మీక జీవించింది. విజయ్-రష్మిక కెమెస్ట్రీనే సినిమాకు ప్రధాన ఆకర్షణ. ఈ విషయాన్ని బట్టి సినిమాయ ప్రపంచంలో హిట్ తో పాటే క్రేజ్ అన్న విషయం దీన్ని బట్టి నిరూపితమైంది.