మీరు పుట్టిన తేదీ ప్రకారం ఈ వస్తువులను ఇంటిలో పెట్టుకుంటే దురదృష్టం పోయి అదృష్టం మీ వెంటే వస్తుంది

మనలో కొంతమందికి అదృష్టం ఉంటే మరి కొంతమందికి దురదృష్టం వెంటాడుతుంది. దురదృష్టం ఉన్నవారు ఏదైనా పని చేయాలనీ అనుకుంటే ఏవో సమస్యలు,అడ్డంకులు వస్తూ ప్రయత్నాలకు ఆటంకం ఏర్పడుతుంది. దాంతో చేసి పని మీద ఆసక్తి తగ్గి మధ్యలోనే మానేస్తారు. ఈ సమస్యను పుట్టినతేది ఆధారంగా కొన్ని వస్తువులను ఇంటిలో ఉంచుకుంటే దురదృష్టం తొలగిపోయి అదృష్టం కలిగి సుఖ సంతోషాలతో ఆనందంగా ఉంటారు. ఇప్పుడు పుట్టినతేది ఆధారంగా ఏ వస్తువులను ఇంటిలో పెట్టుకోవాలో తెలుసుకుందాం.

పుట్టిన సంఖ్య 1
మీరు ఏ సంవత్సరం అయినా ఏ నెల అయినా 1,1.0,19,28 తేదీలలో పుడితే మీరు పుట్టిన నెంబర్ 1 అవుతుంది. పుట్టిన నెంబర్ 1 అయితే పిల్లన గ్రోవి వీరికి అదృష్టాన్ని తీసుకువస్తుంది. కాబట్టి వీరు ఇంటిలో పిల్లన గ్రోవిని ఉంచితే దురదృష్టం తొలగిపోయి ఎప్పుడు ఆనందంగా ఉంటారు.

పుట్టిన సంఖ్య 2
మీరు ఏ సంవత్సరం అయినా ఏ నెల అయినా 2,11,29 తేదీలలో పుడితే మీరు పుట్టిన నెంబర్ 2 అవుతుంది. పుట్టిన నెంబర్ 2 అయితే వారికీ తెలుపు వస్తువు అదృష్టాన్ని తీసుకువస్తుంది. కాబట్టి వీరు ఇంటిలో తెలుపు వస్తువును ఉంచితే దురదృష్టం తొలగిపోయి ఎప్పుడు ఆనందంగా ఉంటారు.

పుట్టిన సంఖ్య 3
మీరు ఏ సంవత్సరం అయినా ఏ నెల అయినా 3,12,30 తేదీలలో పుడితే మీరు పుట్టిన నెంబర్ 3 అవుతుంది. పుట్టిన నెంబర్ 3 అయితే రుద్రాక్ష పూసలు వీరికి అదృష్టాన్ని తీసుకువస్తుంది. కాబట్టి వీరు ఇంటిలో రుద్రాక్ష పూసలు ఉంచితే దురదృష్టం తొలగిపోయి ఎప్పుడు ఆనందంగా ఉంటారు.

పుట్టిన సంఖ్య 4
మీరు ఏ సంవత్సరం అయినా ఏ నెల అయినా 4, 13, 22 తేదీలలో పుడితే మీరు పుట్టిన నెంబర్ 4 అవుతుంది. పుట్టిన నెంబర్ 4 అయితే గాజు వస్తువులు వీరికి అదృష్టాన్ని తీసుకువస్తుంది. కాబట్టి వీరు ఇంటిలో గాజు వస్తువులు ఉంచితే దురదృష్టం తొలగిపోయి ఎప్పుడు ఆనందంగా ఉంటారు.

పుట్టిన సంఖ్య 5
మీరు ఏ సంవత్సరం అయినా ఏ నెల అయినా 5, 14, 23 తేదీలలో పుడితే మీరు పుట్టిన నెంబర్ 5 అవుతుంది. పుట్టిన నెంబర్ 5 అయితే లక్ష్మి దేవి విగ్రహం వీరికి అదృష్టాన్ని తీసుకువస్తుంది. కాబట్టి వీరు ఇంటిలో లక్ష్మి దేవి విగ్రహం ఉంచితే దురదృష్టం తొలగిపోయి ఎప్పుడు ఆనందంగా ఉంటారు.

పుట్టిన సంఖ్య 6
మీరు ఏ సంవత్సరం అయినా ఏ నెల అయినా 6, 15, 24 తేదీలలో పుడితే మీరు పుట్టిన నెంబర్ 6 అవుతుంది. పుట్టిన నెంబర్ 6 అయితే నెమలి ఈకలు వీరికి అదృష్టాన్ని తీసుకువస్తుంది. కాబట్టి వీరు ఇంటిలో నెమలి ఈకలు ఉంచితే దురదృష్టం తొలగిపోయి ఎప్పుడు ఆనందంగా ఉంటారు.

పుట్టిన సంఖ్య 7
మీరు ఏ సంవత్సరం అయినా ఏ నెల అయినా 7, 16, 25 తేదీలలో పుడితే మీరు పుట్టిన నెంబర్ 7 అవుతుంది. పుట్టిన నెంబర్ 7 అయితే గోధుమ రంగులో ఉండే రుద్రాక్షలు వీరికి అదృష్టాన్ని తీసుకువస్తుంది. కాబట్టి వీరు ఇంటిలో గోధుమ రంగులో ఉండే రుద్రాక్షలను ఉంచితే దురదృష్టం తొలగిపోయి ఎప్పుడు ఆనందంగా ఉంటారు.

పుట్టిన సంఖ్య 8
మీరు ఏ సంవత్సరం అయినా ఏ నెల అయినా 8, 17, 26 తేదీలలో పుడితే మీరు పుట్టిన నెంబర్ 8 అవుతుంది. పుట్టిన నెంబర్ 8 అయితే బ్లాక్ క్రిస్టల్ వీరికి అదృష్టాన్ని తీసుకువస్తుంది. కాబట్టి వీరు ఇంటిలో బ్లాక్ క్రిస్టల్ ఉంచితే దురదృష్టం తొలగిపోయి ఎప్పుడు ఆనందంగా ఉంటారు.

పుట్టిన సంఖ్య 9
మీరు ఏ సంవత్సరం అయినా ఏ నెల అయినా 9, 18, 27 తేదీలలో పుడితే మీరు పుట్టిన నెంబర్ 9 అవుతుంది. పుట్టిన నెంబర్ 9 అయితే పిరమిడ్ ఆకారంలో ఉండే వస్తువులు వీరికి అదృష్టాన్ని తీసుకువస్తుంది. కాబట్టి వీరు ఇంటిలో పిరమిడ్ ఆకారంలో ఉండే వస్తువులను ఉంచితే దురదృష్టం తొలగిపోయి ఎప్పుడు ఆనందంగా ఉంటారు.