బిగ్ బాస్ రెండో సీజన్ లో అత్యంత ధనవంతులు ఎవరో చూడండి

బిగ్ బాస్ ప్రారంభం అయ్యి అప్పుడే 11 వారాలు దాటేసి గ్రాండ్ ఫినాలే దిశగా దూసుకువెళ్ళుతుంది. బిగ్ బాస్ ప్రారంభంలో కాస్త నిరాశ పరచిన ఆ తర్వాత రోజులు గడిచే కొద్ది ప్రేక్షక ఆదరణ పొందింది. ప్రతి రోజు బిగ్ బాస్ ఎపిసోడ్స్ చాలా ఆసక్తికరంగా తీర్చిదిద్దుతున్నారు. దాంతో రోజు రేపు జరుగుతుందో అనే ఆసక్తి కలుగుతుంది. ఇప్పుడు బిగ్ బాస్ లో పార్టిసిపేట్ చేసే వారిలో ధనవంతులు ఎవరో తెలుసుకుందాం.

1. కౌశల్ – 10 నుంచి 12 కోట్లు – Year

2. తేజస్వి మదివాడ – 5 నుంచి 6 కోట్లు – Year

3. సామ్రాట్ రెడ్డి – 3 నుంచి 4 కోట్లు – Year

4. గీతా మాధురి – 2 నుంచి 3 కోట్లు – Year

5. దీప్తి సునైనా – 30 నుంచి 35 లక్షలు – Year