రికార్డ్ స్థాయిలో అమ్ముడుపోయిన అరవింద సమేత… ఎన్ని కొట్లో?

యంగ్ టైగర్ ఎన్టీఆర్,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ అంటేనే అభిమానుల్లో అంచనాలు చాలా భారీగానే ఉంటాయి. ఎన్టీఆర్ అభిమానులు మరియు ఎన్టీఆర్ ఈ కాంబినేషన్ కోసం చాలా రోజుల నుంచి ఎదురు చూస్తున్నారు. త్రివిక్రమ్ గత సినిమా అజ్ఞాతవాసి ప్లాప్ కావటంతో అరవింద సినిమాపై ఎక్కువ ఫోకస్ పెట్టి ఎలాగైనా హిట్ కొట్టాలనే కసితో తీసాడు. ఈ సినిమా ఫ్రీ రిలీజ్ బిజినెస్ ఎలా ఉందో చూద్దాం.

ఏరియాల వారీగా బిజినెస్
నైజాం : 19 కోట్లు
సీడెడ్‌ : 15 కోట్లు
వైజాగ్‌ : 9.2 కోట్లు
ఈస్ట్‌ : 6 కోట్లు
వెస్ట్‌ : 4.8 కోట్లు
గుంటూరు : 7.2 కోట్లు
కృష్ణ : 5.5 కోట్లు
నెల్లూరు :3.3 కోట్లు
కర్ణాటక : 8.2 కోట్లు
ఓవర్సీస్‌ : 12.5 కోట్లు
ఇతరం : 1.3 కోట్లు
మొత్తం : 92 కోట్లు