గోపీచంద్ భార్య రేష్మి గురించి తెలియని విషయాలు

హీరో గోపీచంద్ ప్రముఖ డైరెక్టర్ తొట్టెంపూడి కృష్ణ గారి రెండవ అబ్బాయి. మొదట ‘తోలి వలపు’ సినిమా ద్వారా సినీ రంగానికి పరిచయం అయ్యాడు. అయితే ఆ సినిమా ఘోర పరాజయం కావటంతో విలన్ గా మారాడు. జయం, నిజం, వర్షం సినిమాలలో విలన్ గా నటించి మంచి పేరు తెచ్చుకున్నాడు.

ఆ తర్వాత మళ్లీ ‘యజ్ఞం’ సినిమాతో హీరోగా రీ ఎంట్రీ ఇచ్చాడు. ఈ సినిమా హిట్ కావటంతో గోపీచంద్ ఇక వెనుదిరిగి చూసుకోవలసిన అవసరం లేకపోయింది. గోపీచంద్ మే 12, 2013 లో రేష్మ అనే అమ్మాయితో వివాహం జరిగింది. ఇప్పుడు వారికీ ఒక బాబు కూడా ఉన్నాడు. ఇప్పుడు రేష్మ గురించి తెలియని విషయాలను తెలుసుకుందాం.

రేష్మ హీరో శ్రీకాంత్ మేనకోడలు.

శ్రీకాంత్ సొంత అక్క కూతురు రేష్మ.

గోపీచంద్ తన బాబుకి తన భార్య కోరిక ప్రకారం విరాట్ అని పేరు పెట్టాడు.

రేష్మ అమెరికాలో చదివింది.

గోపీచంద్ వయస్సు 36, రేష్మ వయస్సు 28.

గోపీచంద్ రేష్మ ఫోటో చూసి నచ్చి సంబంధం మాట్లాడమని చెప్పాడు.

వీరి పెళ్లి పెద్దగా సీనియర్ నటుడు చలపతిరావు ఉండి పెళ్లి జరిపించారు.

శ్రీకాంత్ తన మేనకోడలికి గోపీచంద్ నా కంటే చాలా మంచోడని చెప్పాడు. అంతేకాక కళ్ళు మూసుకొని చేసుకోవచ్చని చెప్పాడు.