Movies

జబర్దస్త్ వినోదిని గురించి మీకు తెలియని విషయాలు

ఈటీవీలో ప్ర‌సార‌మ‌వుతున్న జబర్దస్త్ కామెడీ షో ప్రేక్షకులను ఎంతగా అలరిస్తుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. వల్గారిటీ ఎక్కువైందని ఈ మధ్యకాలంలో విమర్శలొస్తున్నా ప్రేక్షకులు మాత్రం ఈ కామెడీ షోను ఆదరించే విషయంలో అస్స‌లు రాజీ ప‌డ‌డం లేదు. ఈటీవీలో జ‌బ‌ర్ద‌స్త్ షో స్టార్ట్ అయ్యిందంటే చాలు మిగిలిన ఛానెల్స్ చూస్తున్న వారు ఒక్క‌సారిగా రిమోట్ తీసుకుని ఛానెల్స్ మార్చేస్తుంటారు.

అయితే జబర్దస్త్‌లో ఎంతో మంది కమెడియన్స్ లేడీ గెటప్స్ వేస్తున్నప్పటికీ కామెడీగానే కనిపిస్తారు తప్ప అమ్మాయేనేమో అన్న భ్రమను కలిగించలేరు. ఒక్క కమెడియన్ మాత్రం అచ్చమైన అమ్మాయిలానే కనిపిస్తాడు. అమ్మాయిలకే అసూయ కలిగించేంత అందంతో ఉంటాడు. అత‌డెవ‌రో కాదు జబర్దస్త్ వినోదినిగా పేరు తెచ్చుకున్న వినోద్.

జ‌బ‌ర్ద‌స్త్‌లో ఇత‌డు వేస్తోన్న లేడీ గెట‌ప్‌తో ఇత‌డు త‌న వినోద్ పేరును కాస్త వినోదినిగా మార్చేసుకున్నాడు. అయితే ఇతను లేడీ గెటప్‌లో మాత్రమే అందరికీ తెలుసు. మరి ఈ వినోదిని నిజరూపం వినోద్ ఒరిజిన‌ల్‌గా ఎలా ఉంటోడో ఈ ఫొటోతో మీరే కంపేరిజ‌న్ చేసుకోండి.

Chai Pakodi Editor

నమస్తే, నేను chaipakodi Website ద్వారా గత కొన్నేళ్లుగా ఆరోగ్యం, వ్యాపారం మరియు లైఫ్‌స్టైల్‌కు సంబంధించిన అంశాలపై డిజిటల్ కంటెంట్ క్రియేట్ చేస్తున్నాను. సామాన్యుల నిత్య జీవితానికి ఉపయోగపడే నిజమైన, ప్రామాణికమైన సమాచారాన్ని తెలుగులో స్పష్టంగా అందించడమే నా లక్ష్యం. పాఠకులకు మేలు చేసే ఆరోగ్య సూత్రాలు, పొదుపు మార్గాలు, మరియు ట్రెండింగ్ అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు మీకు అందించడానికి నేను ఎల్లప్పుడూ కృషి చేస్తుంటాను. "మరిన్ని వివరాలు మరియు వీడియో అప్‌డేట్స్ కోసం మా యూట్యూబ్ ఛానల్‌ను https://www.youtube.com/@VaishRecipes/ సందర్శించండి."