ప్రభాస్ కెరీర్ లో ఎన్ని హిట్స్….ఎన్ని ప్లాప్స్ ఉన్నాయో తెలుసా?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ 2001లో ఈశ్వర్ సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చాడు. ప్రభాస్ ఉప్పలపాటి సూర్యనారాయణరాజు మరియు శివ కుమారి దంపతులకు 1979 అక్టోబర్ 23 తేదీన జన్మించాడు. పశ్చిమ గోదావరి జిల్లా లోని మొగల్తూరు స్వగ్రామం. తన తల్లితండ్రులకు ఉన్న సంతానంలో రెండోవాడు. అతనికి ఒక సోదరుడు ప్రబోధ్, మరియు ఒక చెల్లెలు ప్రగతి ఉన్నారు. ఇతను ప్రముఖ నటుడు కృష్ణంరాజు సోదరుని కుమారుడు. ప్రముఖ నటులు గొపిచంద్, అల్లు అర్జున్, రానా దగ్గుబాటి, మంచు మనోజ్ కుమార్ ప్రభాస్ కు మంచి స్నేహితులు. ఇప్పుడు ప్రభాస్ కెరీర్ లో ఎన్ని హిట్స్….ఎన్ని ప్లాప్స్ ఉన్నాయో తెలుసుకుందాం.
యావరేజ్ సినిమాలు
ఈశ్వర్
అడవి రాముడు
బిల్లా ప్లాప్ సినిమాలు
రాఘవేంద్ర
యోగి
బుజ్జిగాడు
ఏక్ నిరంజన్
బ్లాక్ బస్టర్ సినిమాలు
వర్షం
మిర్చి
ఛత్రపతి
అట్టర్ ప్లాప్ సినిమాలు
చక్రం
పౌర్ణమి
రెబల్
బిలో యావరేజ్ సినిమాలు
మున్నా
సూపర్ హిట్ సినిమాలు
డార్లింగ్
మిస్టర్ ఫర్ ఫెక్ట్
ఇండస్ట్రీ హిట్
బాహుబలి:ద బిగినింగ్
బాహుబలి:ద కన్‌క్లూజన్