Movies

త్రివిక్రమ్ కాఫీ కొట్టి తీసిన సినిమాలు ఇవే…మీకు తెలుసా?

మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ సినిమాల్లో అయన రాసే సంభాషణలు ఎంత పదునుగా ఉంటాయో మనకు తెలిసిందే. త్రివిక్రమ్ మొదట సినీ పరిశ్రమకు మాటల రచయితగా వచ్చి దర్శకుడిగా మారారు. సాధ్యమైనంత వరకు త్రివిక్రమ్ తాను తీసే సినిమాలకు మాటలను త్రివిక్రమే రాసుకుంటారు. అయన తీసిన కొన్ని సినిమాలలో కొన్ని సన్నివేశాలు హాలీవుడ్ సినిమాల నుండి ప్రేరణ పొందారు. ఈ సినిమాల గురించి చాలా మందికి తెలియదు. ఇప్పుడు ఆ సినిమాల గురించి తెలుసుకుందాం. 

తరుణ్,శ్రీయ జంటగా వచ్చిన సినిమా ‘నువ్వే నువ్వే’. అల్లు అర్జున్ హీరోగా వచ్చిన ‘జులాయి’. వేణు హీరోగా వచ్చిన ‘చిరునవ్వుతో’. మహేష్ బాబు హీరోగా వచ్చిన ‘అతడు’. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ‘అత్తారింటికి దారేది’. నితిన్,సమంతా హీరో హీరోయిన్స్ గా వచ్చిన ‘ఆ…ఆ’. 

వెంకటేష్,కత్రినా కైఫ్ హీరో హీరోయిన్స్ గా వచ్చిన ‘మల్లీశ్వరి’. మహేష్ బాబు,అనుష్క హీరో హీరోయిన్స్ వచ్చిన ‘ఖలేజా’.