బావమరదళ్ళ పాత్రల్లో మనల్ని మెప్పించిన 10 టాలీవుడ్ సినీ జంటలు వీరే.!
బావమరదళ్ళ పాత్రల్లో మనల్ని మెప్పించిన 10 టాలీవుడ్ సినీ జంటలు వీరే.!వారి మీద ఒక లుక్ వేద్దాం.
1. మహేశ్ బాబు,సోనాలి బింద్రే : మురారి సినిమాలో మహేశ్ బాబు,సోనాలిబింద్రే బావా మరదల్లుగా నటించి అందరిని అలరించారు.
2. పవన్ కళ్యాణ్,సమంతా : అత్తారింటికి దారేది సినిమాలో సమంతా ,పవన్ కళ్యాణ్ బావామరదల్లుగా నటించారు.
3. రాంచరణ్,కాజల్ : గోవిందుడు అందరివాడేలే సినిమాలో చెర్రీ ,కాజల్ బావామరదలిగా నటించారు..ఉమ్మడి కుటుంబాలను,రిలేషన్స్ని చాలా చక్కగా తెరకెక్కించే కృష్నవంశీ ఈ సినిమాకు దర్శకుడు.
4. రాజ్ తరుణ్ ,అవికా గోర్ …ఉయ్యాల జంపాల సినిమాలో వీరిద్దరి అల్లరి ఎంజాయ్ చేయనివారుండరు.
5. బాలక్రిష్ణ,సుహాసిని దంచవే మేనత్త కూతురా,వడ్లు దంచవే నా గుండెలదరా ..అంటూ బాలక్రిష్ణ తన మరదలిని ఆటపట్టించడం ఇప్పటీకి ఎవరూ మర్చిపోరు.
6. సిద్దార్ద్,ప్రణిత. : మరదలుప్రణీత ప్రేమ గెలుచుకోవడం కోసం బావ సిద్దార్ద్ సైకిల్ పోటీలో గెలవడం గుర్తుందా…
7. మహేశ్ బాబు,త్రిష : పూరీగా త్రిష,పార్దుగా మహేశ్ నటించిన అతడు సినిమాలో వీరి ప్రేమకథ సూపర్బ్.
8. నాగార్జున,టబు : గ్రీకువీరుడు నా రాకుమారుడు అంటూ టబు పాడిన పాట,గ్రీకువీరుడుగా నాగ్ నిన్నే పెళ్లాడతా సినిమాలో బావా మరదలిగా నటించారు.
9. శర్వానంద్,అనుపమ : ఈ సంక్రాంతికి రిలీజ్ అయి హిట్ టాక్ తెచ్చుకుంది శతమానం భవతి..ఆ సినిమాలో శర్వానంద్,అనుపమ బావామరదలి గా నటించారు
10. నాగచైతన్య ,తమన్నా : బాలు ,మహలక్ష్మీగా వీరిద్దరి రిలేషన్ సూపర్బ్ కదా..