సింగర్స్ గా మారిన మన టాలీవుడ్ హీరోల మీద ఒక లుక్ వేయండి

సాదరణంగా మన హీరోలు డాన్స్ లు ఫైట్స్ తో సినిమాలు అదరకొడుతూ ఉంటాయి. అయితే ఈ మధ్య కాలంలో మన హీరోలు కూడా సింగర్ అవతారం ఎత్తేసి పాటలు కూడా పాడేస్తున్నారు. అలా పాడిన కొంత మండి స్టార్స్ గురించి తెలుసుకుందాం.

చిరంజీవి

1997లో వచ్చిన ‘మాస్టర్’ సినిమాలో చిరంజీవి ‘‘అరె తమ్ముడు అరె తమ్ముడు’’ పాట
‘మృగరాజు’ సినిమాలో ‘‘చాయ్ చటుక్కునా తాగరా బాయ్’’ అనే పాట

నాగార్జున

‘సీతారామరాజు’ సినిమాలో వినుడు వినుడు ఈ సిగరెట్ గాథా అనే పాట
హీరో శ్రీకాంత్ కొడుకు రోషన్ హీరోగా చేసిన ‘నిర్మలా కాన్వెంట్’ సినిమాలో కొత్త కొత్త భాష అంటూ పాట

వెంకటేష్

‘గురు’ సినిమాలో మొదటిసారి జింగిడి జింగిడి అనే పాట

బాలకృష్ణ

బాలకృష్ణ తన 101వ సినిమా ‘పైసా వసూల్’ లో మామా ఏక్ పెగ్ లా అనే పాట

పవన్ కల్యాణ్

పవన్ మొదటి సారిగా ‘జానీ’ సినిమాలో ‘‘నువ్ సారా తాగుడు మానురన్నో’’ అనే పాట
‘అత్తారింటికి దారేది’ సినిమాలో కాటమరాయుడా అనే పాట
‘అజ్ఞాతవాసి’ సినిమాలో కొడకా కోటేశ్వర్రావో.. అనే పాట

మహేశ్ బాబు

‘బిజినెస్ మ్యాన్’ సినిమా కోసం కలబడితే వదలనురోయ్ అనే థీమ్ సాంగ్‌‌‌