డాడీ సినిమాలో ఈ పాపా ఇప్పుడు ఎలా ఉందో చూస్తే షాక్ అవుతారు

డాడీ సినిమాలో నటించిన ఈ పాప గుర్తు ఉందా? ఈ పాపకు ఇప్పుడు హీరోయిన్ గా మంచి అవకాశాలు వస్తున్నాయి. సినీ పరిశ్రమకి చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి హీరోయిన్ గా మారిన వారు చాలా మంది ఉన్నారు. వారిలో కొంత మంది సక్సెస్ అయ్యారు. మరి కొంత మంది సక్సెస్ కాలేకపోయారు.

కొంత మంది చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన హీరోలతో హీరోయిన్ గా స్టెప్స్ వేసిన రోజులు కూడా ఉన్నాయి. శ్రీదేవి,మీనా, నిత్యా మీనన్,అవికా గౌర్ వంటి ఎంతో మంది చైల్డ్ ఆర్టిస్ట్స్ హీరోయిన్ గా మారినవారే.

రీసెంట్ గా డాడీ సినిమాలో నటించిన పాప ఇప్పుడు మోడలింగ్ చేస్తూ అందరిని ఆకట్టుకుంటుంది. 2001 లో వచ్చిన డాడీ సినిమాలో తన నటనతో అందరిని ఆకట్టుకుంది. ఆ సినిమాలో అక్షయ పాత్రలో నటించి మెప్పించింది.
Anushka Malhotra
ఈ పాప పేరు అనుష్క మల్హోత్రా. ప్రస్తుతం మోడలింగ్ చేస్తున్న అనుష్క సినిమా అవకాశాల కోసం ఎదురు చూస్తుంది. కన్నడ నుంచి మంచి అఫర్ వచ్చినట్టు సమాచారం. త్వరలో శాండల్ వుడ్ లో ఎంట్రీ ఇవ్వబోతుంది.