అత్యంత ఖరీదైన బాలీవుడ్ సెలబ్రిటీల ఎంగేజ్మెంట్ రింగ్స్
బాలీవుడ్ హీరోయిన్స్ ఎంగేజ్మెంట్ రింగ్స్ ఎంత ఖరీదైనవో మీకు తెలుసా? ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం.
1. శిల్ప శెట్టి
రాజ్ కుంద్రా వివాహం ప్రతిపాదన చేసినప్పుడు శిల్ప శెట్టికి 3 కోట్ల విలువైన 20 క్యారెట్ల సాలిటైర్ రింగ్ ను వేలుకు బహుకరించాడు.
2. ఐశ్వర్య రాయ్ బచ్చన్
అభిషేక్ బచ్చన్ వివాహ ప్రతిపాదన చేసినప్పుడు తన భార్య ఐశ్వర్యకు 5 మిలియన్ విలువ, 53 క్యారెట్ల రింగ్ ని బహుకరించాడు.
3. రాణి ముఖర్జీ
ఆదిత్య చోప్రా వివాహ ప్రతిపాదన చేసినప్పుడు తన భార్య రాణి ముఖర్జీకి ఒక అద్భుతమైన వజ్రం రింగ్ ను బహుకరించాడు . అయితే దీని విలువ ఎంత అన్నది తెలియదు. ఆ వజ్ర పరిమాణం చూస్తే చాలా అందంగా ఉంది.
4. కరీనా కపూర్ ఖాన్
సైఫ్ అలీ ఖాన్ వివాహ ప్రతిపాదన చేసినప్పుడు కరీనాకి 5 క్యారెట్ల ప్లాటినం బ్యాండ్ వజ్రం కలిగిన రింగ్ ని బహుకరించాడు.