Movies

శర్వానంద్ నటించిన సినిమాల్లో ఎన్ని హిట్స్,ఎన్ని ప్లాప్స్ ఉన్నాయో తెలుసా?

సాధారణంగా ప్రతి అభిమానికి తమ అభిమాన నటునికి సంబందించిన విషయాలను తెలుసుకోవాలనే ఆసక్తి ఉండటం సహజమే. ఇప్పుడు శర్వానంద్ సినీ కెరీర్ లో పడి పడి లేచే మనస్సు సినిమా వరకు ఎన్ని హిట్స్ ఎన్ని ప్లాప్స్ ఉన్నాయో తెలుస్కుందాం.

యువసేన – 2004 – యావరేజ్
సంక్రాతి – 2005 – హిట్
వెన్నెల – 2005 – హిట్
లక్ష్మి – 2006 – హిట్
అమ్మ చెప్పింది – యావరేజ్
వీధి -2006 – ప్లాప్
క్లాస్ మేట్స్ – 2007 – ప్లాప్
గమ్యం 2008 – హిట్
రాజు మహారాజు – 2009 – యావరేజ్
అందరి బంధువయ – 2010 – యావరేజ్
ప్రస్థానం – 2010 – హిట్
జర్నీ – 2011 – హిట్
నువ్వా నేనా – 2012 – ప్లాప్
కో అంటే కోటి – 2012 ప్లాప్
సత్య 2 – 2013 – ప్లాప్
రన్ రాజా రన్ – 2014 – హిట్
మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు – 2015 – హిట్
ఎక్స్ ప్రెస్ రాజా – 2016 – హిట్
రాజాధి రాజా – 2016 – ప్లాప్
శతమానం భవతి – 2017 – హిట్
రాధా – 2017 – యావరేజ్
మహానుభావుడు – 2017 – హిట్
పడి పడి లేచే మనస్సు – 2018 – యావరేజ్