తెలుగు లో నాగార్జున నటించిన టాప్ 10 మల్టీ స్టార్రర్ సినిమాలు
తెలుగు లో నాగార్జున నటించిన టాప్ 10 మల్టీ స్టార్రర్ సినిమాలు. నాగార్జున ఇతర హీరోలతో కలిసి నటించిన మల్టీ స్టారర్ సినిమాలు ఎన్ని హిట్ అయ్యాయో చూద్దాం.
ఇద్దరూ ఇద్దరే – నాగార్జున,నాగేశ్వరరావు
కృష్ణార్జున – నాగార్జున,విష్ణు మంచు
దేవదాస్ – నాగార్జున,నాని
ఊపిరి – నాగార్జున,కార్తీ
వారసుడు – నాగార్జున, కృష్ణ
సీతారామరాజు – నాగార్జున,హరికృష్ణ
స్నేహమంటే ఇదేరా – నాగార్జున,సుమంత్
నిన్నే ప్రేమిస్తా – నాగార్జున,శ్రీకాంత్
కలెక్టర్ గారి అబ్బాయి – నాగార్జున,నాగేశ్వరరావు
మనం – నాగార్జున,నాగేశ్వరరావు,నాగ చైతన్య,అఖిల్