పెళ్లి అయిన స్త్రీలు మట్టి గాజులే ఎందుకు వేసుకోవాలో తెలుసా?

పెళ్లి అయిన స్త్రీలు మట్టి గాజులే ఎందుకు వేసుకోవాలని పెద్దవారు అంటారు అంటే….

పసుపు రంగు గాజులు…..సంతోషాన్ని పెంచుతాయి
ఆకుపచ్చ గాజులు. ……అదృష్టాన్ని పెంచుతాయి
నీలం రంగు గాజులు. …..విజ్ఞానాన్ని పెంచుతాయి
ఎరుపు రంగు గాజులు……శక్తిని పెంచుతాయి
నారింజ రంగు గాజులు…..విజయాన్ని అందిస్తాయి
నలుపు రంగు గాజులు….అధికారాన్ని పెంచుతాయి

అందుకే పెద్దవారు మట్టి గాజులు వేసుకోవాలని అంటారు.