Health

వ్యాధినిరోధక శక్తిని పెంచే ఉత్తమమైన ఆహారాలు

మానవ శరీరంలో వివిధ అవయవాలు సక్రమంగా పనిచేయాలంటే సరైన ఆహారం మరియు ఆరోగ్యం అవసరం.అన్ని అవయవాలు ఆరోగ్యంగా ఉండాలంటే రోగనిరోదక శక్తి అవసరంమంచి రోగనిరోదక శక్తి ఉంటే వ్యాధులు వచ్చే ప్రమాదం తక్కువ.

మన శరీరంలో విషాలను బయటకు పంపటానికి మరియు వ్యాధుల మీద పోరాటం తెల్ల రక్త కణాలు చేస్తాయి.అందువల్ల మన శరీరంలో రోగనిరోధక శక్తి ఎక్కువగా ఉండాలి.మన శరీరంలో జరిగే విధులకు రోగనిరోదక శక్తితో సంబంధం ఉంది.అందువల్ల రోగనిరోధక శక్తిని పెంచే ఆహారాల గురించి తెలుసుకుందాం.

1.పెరుగు
2.గ్రీన్ టీ
చెడు ఇష్టం లేనివారు గ్రీన్ టీలో నిమ్మరసం,తేనే కలుపుకోవచ్చు.ప్రతి రోజు రెండు కప్పుల గ్రీన్ టీని త్రాగాలి.
3.విటమిన్ డి
4.పుట్టగొడుగులు-మష్రుమ్స్
వివిధ విధానాల ద్వారా రోగనిరోదక శక్తిని మెరుగుపరుస్తూ, యాంటి ఇన్ ఫెక్షన్ కార్యకలాపాల కోసం తెల్ల రక్త కణాలను ఉత్తేజపరుస్తుంది.రోగనిరోదక శక్తి పెరగాలంంటే ప్రతి రోజు ఒక కప్పు పుట్టగొడుగులను ఆహారంలో చేర్చుకోవాలి.
5.చికెన్ సూప్