ఇంకా నీకు జన్మలో పెళ్లి కాదు అంటున్న రోజా… ఎవరినో తెలుసా…?

టాలీవుడ్ లో ప్రతి గురువారం, శుక్రవారం ప్రసారమయ్యేటువంటి జబర్దస్త్ మరియు ఎక్స్ ట్రా జబర్దస్త్ కామెడీ షో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటోంది.ఈ కామెడీ షోకి ప్రస్తుతం నగిరి ఎమ్మెల్యే మరియు నటి రోజా జడ్జిగా వ్యవహరిస్తున్నారు.అయితే తాజాగా ఈ వారం ప్రసారమయ్యేటువంటి ఎక్స్ ట్రా జబర్దస్త్ షోకి సంబంధించినటువంటి ప్రోమో విడుదలయింది.ఈ ప్రోమోని దాదాపుగా ఇప్పటికే 35 లక్షల పైచిలుకు మంది చూసినట్లు తెలుస్తోంది.

అయితే ఈ ప్రోమోలో ఎప్పట్లాగే అందర్నీతన కామెడీతో అలరిచేటువంటి ముక్కు అవినాష్ స్కిట్ లో భాగంగా ముక్కు మాస్టర్ పాత్రలో నటించాడు. ఇందులో భాగంగా వారిపై రోజా సెటైర్లు వేస్తూ ఈ జన్మలో నీకు మరియు సుధీర్ కి పెళ్లి కాదనీ పంచ్ వేస్తుంది.

దీంతో అవినాష్ వామ్మో ఇలా అయితే నేను ఇక్కడ చేయలేనంటూ స్టేజి దిగి వెళ్ళి పోతాడు.ప్రస్తుతం ఈ విషయం నెట్టింట్లో బాగానే హల్ చల్ చేస్తోంది.అంతేగాక ఈ విషయంపై పై నెటిజన్లను బాగానే వైరల్ చేస్తున్నారు.అయితే ఇలాంటి పంచులు పేల్చడం రోజాకి కొత్తేమి కాదు గతంలో సుడిగాలి సుదీర్ కూడా ఇటువంటి పంచులు చాలానే పేల్చారు.దీంతో అందరూ జబర్దస్త్ లో ఇవన్నీ కామన్ అంటున్నారు.

error: Content is protected !!