రాజమౌళి సినిమా “వకీల్ సాబ్”ను అందుకుంటుందా?

ఇప్పుడు దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ పీరియాడిక్ ఎపిక్ వండర్ “రౌద్రం రణం రుధిరం” ఇప్పుడు సోషల్ మీడియాను షేక్ చేస్తుంది. యంగ్ టైగర్ ఎన్టీఆర్ మరియు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ లతో తెరకెక్కిస్తున్న ఈ చిత్రం భారీ అంచనాలను ఈరోజు నెలకొల్పుకుంది.

అయితే మోస్ట్ అవైటెడ్ గా మారిన చిత్రం ఈ చిత్రం టైటిల్ అంతకు మించిన అవైటెడ్ గా మారింది.దీనితో ఈ టైటిల్ ఇప్పుడు ట్విట్టర్ లో పరుగులు పెడుతుంది.అయితే ఇప్పుడు హ్యాష్ పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం “వకీల్ సాబ్” టైటిల్ హ్యాష్ ట్యాగ్ రికార్డును అందుకుంటుందా లేదా అని సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

అయితే వకీల్ సాబ్ టైటిల్ ట్యాగ్ ఒక్క రోజులో 3.1 మిలియన్ ట్వీట్స్ పడగా రాజమౌళి తెరకెక్కిస్తున్న ఈ ఎపిక్ వండర్ “రౌద్రం రణం రుధిరం” ఇప్పుడు మూడు లక్షల దగ్గరలో ఉంది.మరి ఈ భారీ చిత్రం పవన్ సినిమాను అందుకుంటుందా లేదా అన్నది చూడాలి.

error: Content is protected !!