ఆచార్యలో చెర్రీ పాత్ర కోసం కొరటాల కీలక నిర్ణయం తీసుకున్నారట…షాక్ లో చిరు

మెగాస్టార్ చిరంజీవి కథానాయకుడిగా కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ఆచార్య. ఇంకా ఈ సినిమాలో రామ్ చరణ్ కూడా నటిస్తున్న సంగతి తెలిసిందే.రామ్ చరణ్ కీలక పాత్రలో నటించనున్నారు.అయితే చెర్రీ పాత్ర ఈ సినిమాలో 30 నిమిషాలకు పైగా ఉందట.

ఇంకా ఈ సినిమాలో చెర్రీ పాత్ర కోసం కొరటాల కిలక నిర్ణయం తీసుకున్నారట.అది ఏంటి అంటే? ఇప్పటికే చరణ్ పాత్ర కోసం కొన్ని డైలాగులు రాసి పెట్టుకున్నప్పటికీ ఇప్పుడు ఆ డైలాగ్స్ ని మారుస్తున్నారట.అంతేకాదు కొన్ని సన్నివేశాలతో పాటు డైలాగులు కూడా మార్చాలి అని కొరటాల నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.ఇంకా ఈ సినిమా విడుదల అయ్యాక.చరణ్ సన్నివేశాలు సెన్సేషన్ క్రియేట్ చేస్తాయ్ అని కొరటాల శివ భావిస్తున్నారు.మరి సినిమా ఎలా ఉంటుందో చూడాలి.