తెలంగాణలో ఈ రోజు నుంచి తెరుచుకోనున్న మరిన్ని దుకాణాలు.. ఏవేవంటే..!

తెలంగాణలో ఈ రోజు తెలంగాణలో కరోనా ప్రభావం పెరుగుతున్నా ప్రభుత్వం మాత్రం లాక్‌డౌన్‌లో కొన్నిటికి సడలింపులు ఇస్తూనే ఉంది. ఇప్పటికే కేంద్రం ఆదేశాల మేరకు గ్రీన్, ఆరెంజ్ జోన్లలో పలు కార్యకలాపాలకు కొనసాగించేందుకు అనుమతులిచ్చిన సర్కార్ కొద్ది రోజుల క్రితం వైన్ షాపులు తెరుచుకునేందుకు కూడా అనుమతులు ఇచ్చింది.నుంచి తెరుచుకోనున్న మరిన్ని దుకాణాలు.. ఏవేవంటే..!

అయితే తాజాగా రాష్ట్ర వైద్యాధికారులతో సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించిన అనంతరం రాష్ట్రంలో లాక్‌డౌన్ నిబంధనలు యధావిధిగా అమలు చేయాలని చెబుతూనే మరిన్ని షాపులు తెరుచుకునేందుకు అనుమతులు ఇచ్చారు. అయితే రేపటి నుంచి అన్ని ప్రాంతాల్లో ఆఛ్ విక్రయ షాపులు, స్పేర్ పార్ట్స్, ఎలక్ట్రానిక్స్, ఆటో మొబైల్స్ షోరూంలకు అనుమతి ఇవ్వనున్నట్టు తెలిపారు.

error: Content is protected !!