రోబో సినిమాలో రజని లుక్ రహస్యం ఏమిటో తెలుసా…గ్రాఫిక్స్ కాదట…ఏమిటో చూడండి

శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా వచ్చిన రోబో సినిమా ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో మనకు తెలిసిన విషయమే. ఈ సినిమాలో శంకర్ ఎక్కువగా గ్రాఫిక్స్ ఉపయోగించినప్పటికీ రజని గెటప్ కి మాత్రం గ్రాఫిక్స్ ఉపయోగించలేదట. అయితే ఏమి చేసారా అని అనుమానం వస్తుంది కదా. ఆ విషయంలోకి వెళ్ళితే… 2008 వ సంవత్సరంలో రోబో సినిమా విడుదల అయింది.

ఈ సినిమాకి సినిమాటోగ్రాఫర్ అయినా రిచార్డ్‌ ఎమ్‌ నతన్‌ ట్విట్టర్ లో ఒక ఫోటో రిలీజ్ చేశారు. ఆ ఫోటో రోబో సినిమా షూటింగ్ సమయంలో తీసిన స్టిల్‌ ఇది. కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌తో రజని లుక్‌ అలా తయారు చేశామని అందరూ అనుకున్నారు. కానీ ఈ షూట్‌ కోసం రజనీకి సిల్వర్‌ రంగు పెయింట్‌ వేశారు. ఇప్పటి వరకు విడుదల చేయని ఈ ఫొటో చూడండి..’ అని ట్వీట్‌ చేశారు.

error: Content is protected !!