Movies

సోషల్ మీడియాలో తమ స్టామినా చూపిస్తున్న హీరోల భార్యలు ఎంత మంది ఉన్నారో చూడండి

నాగ చైతన్య భార్య సమంతా – కోటి 3 లక్షలకు పైగా ఇన్‌స్టా ఫాలోయర్స్‌
నాని భార్య అంజనా – 1 లక్ష 11 వేల మంది ఫాలోయర్స్
నాగార్జున భార్య అమల – ఇన్‌స్టాలో 1.75 లక్షల మంది ఫాలోయర్స్
పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ – 5.50 లక్షల మంది ఫాలోయర్స్
రామ్ చరణ్ భార్య ఉపాసన – 19 లక్షల ఫాలోయర్స్
మహేష్ బాబు భార్య నమ్రత – 18 లక్షల మంది ఫాలోయర్స్