Movies

ఈ స్టార్ హీరోల అసలు పేర్లు ఏమిటో తెలుసా ?

మన అభిమాన హీరోల గురించి తెలుసుకోవాలనే కుతుహులం మనలో చాలా మందికి ఉంటుంది. అందుకే ఈ రోజు మన స్టార్ హీరోల అసలు పేర్లు ఏమిటో తెలుసుకుందాం. వారి అసలు పేరు సినిమాల్లోకి వచ్చాక పెట్టుకున్న పేర్లు తెలుసుకుందాం.

యశ్ అసలు పేరు – నవీన్ కుమార్ గౌడ
నాని – గంటా నవీన్ బాబు
ప్రభాస్ – “వెంకట సత్యనారాయణ ప్రభాస్ రాజు ఉప్పలపాటి
ధనుష్ – వెంకటేష్ ప్రభు కస్తూరి రాజా
సంపూర్ణేష్ బాబు – నరసింహ చారి
విక్రమ్ – కెన్నెడీ జాన్ విక్టర్
రవితేజ – రవిశంకర్ రాజు భూపతిరాజు
సూర్య – శరవణన్ శివకుమార్