స్కూల్ డ్రెస్ లో ఉన్న ఈ స్టార్ హీరోయిన్ ని గుర్తు పట్టారా…అయితే వెంటనే చూడండి
తెలుగులో స్టార్ హీరోయిన్ గా వెలుగొందుతూ ఎన్నో హిట్స్ అందుకున్న పూజా హెగ్డే మొన్న సంక్రాంతికి అలవైకుంఠపురంలో మూవీలో బన్నీతో జోడీకట్టి బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. ప్రస్తుతం కెకె రాధాకృష్ణ డైరెక్షన్ లో వస్తున్న రాధేశ్యామ్ మూవీలో హీరోయిన్ గా చేస్తోంది. అలాగే అక్కినేని అఖిల్ హీరోగా మోస్ట్ బ్యాచిలర్ మూవీలో హీరోయిన్ గా చేస్తోంది.
ప్రముఖ డైరెక్టర్ అడ్డాల చంటి డైరెక్షన్ లో వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన ముకుంద మూవీతో టాలీవుడ్ లో ఎంట్రీ ఇచ్చిన ఈ బాలీవుడ్ ముద్దుగుమ్మ వరుస విజయాలను అందుకుంటోంది. పలువురు స్టార్ హీరోలతో జోడీ కట్టిన ఈ భామ ఇంకా పలువురి స్టార్ హీరోలతో జతకట్టబోతోంది. సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా ఉంటోంది.
తాజాగా ఆమె పెట్టిన పోస్ట్ లో ఫోటో లను చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. స్కూల్ డేస్ లో ఫ్రెండ్స్ కల్పి దిగిన ఫోటోలు కావడంతో పూజా చాలా క్యూట్ గా ఉందొ అంటూ ఫాన్స్,నెటిజన్స్ కామెంట్స్ పెడుతున్నారు. షేర్ కూడా చేయడంతో తెగ వైరల్ అవుతోంది.