తరుణ్ పెళ్లి పిక్స్… అమ్మాయి ఎవరో తెలిస్తే షాక్ అవుతారు

తరుణ్ బాలనటుడిగా ఎంట్రీ ఇచ్చి ఆ తర్వాత హీరోగా వచ్చి మొదటి సినిమాతోనే రికార్డ్స్ బద్దలు కొట్టి మంచి ఇమేజ్ సొంతం చేసుకున్నాడు. ఆ తర్వాత చేసిన సినిమాలు అన్నీ వరుసపెట్టి ప్లాప్ కావటంతో తరుణ్ క్రమంగా సినీ పరిశ్రమకు దూరం అయిపోయాడు. ప్రస్తుతం వ్యాపారం చేసుకుంటూ జీవితాన్ని బిజీగా గడిపేస్తున్నాడు. బిజీగా సినిమాలు చేస్తున్న సమయంలో తరుణ్ ఆర్తి అగర్వాల్ ప్రేమించుకున్నారని తల్లి రోజా రమణి ఒప్పుకోలేదని అనేక రకాల వార్తలు వచ్చాయి.

ఈ వార్త అటు ఆర్తి అగర్వాల్ సినీ కెరీర్ పైన ఇటు తరుణ్ కెరిర్ మీద ప్రభావం చూపింది. తరుణ్ పెళ్లి గురించి రకరకాల వార్తలు వస్తూనే ఉంటాయి. తరుణ్ తల్లి రోజారమణి స్నేహితురాలి కూతురు తో వివాహం చేయాలని ఏర్పాట్లు చేస్తున్నారట.

తరుణ్ పెళ్లి చేసుకోబోయే అమ్మాయి విదేశాల్లో చదువు పూర్తి చేసుకుని ఈమధ్య తల్లిదండ్రుల వద్దకు వచ్చిందట. ఆమె వచ్చాక తరుణ్ కి ఆమెకు పెళ్లి నిశ్చయం చేసినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ విషయంపై తరుణ్ కానీ రోజా రమణి కానీ చెబితే కానీ క్లారిటీ ఉండదు. అప్పటి వరకు వెయిట్ చేయాల్సిందే.

error: Content is protected !!