అల్లు అర్జున్ బాలనటుడిగా ఎన్ని సినిమాల్లో నటించాడు తెలుసా ?

అల్లు అరవింద్ కొడుకు గా గంగోత్రి సినిమా తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి తన స్టైల్ డాన్స్ యాక్టింగ్ తో చాలా తక్కువ సమయంలోనే అల్లు అర్జున్ స్టైలిష్ స్టార్ అని అభిమానులతో ముద్దుగా పిలిపించి కుంటూ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో పుష్ప సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు. అయితే అల్లు అర్జున్ బాలనటుడిగా కొన్ని సినిమాల్లో నటించాడు ఈ విషయం చాలామందికి తెలీదు. అల్లు అర్జున్ మూడు సినిమాల్లో బాల నటుడిగా నటించాడు 1 చిరంజీవి హీరోగా వచ్చిన విజేత సినిమా. రెండవది కమల్ హాసన్ స్వాతిముత్యం సినిమాలో కమల్ హాసన్ మనవడిగా నటించాడు. చిరు హీరోగా వచ్చిన డాడీ సినిమాలో కూడా నటించాడు.

పుష్ప సినిమా తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నాడు. అల్లు అర్జున్ సినిమా సినిమా కి తన రేంజ్ పెంచుకుంటూ ముందుకు సాగుతున్నాడు.

error: Content is protected !!