బంగారం వెండి ధరలు పెరగడానికి కారణాలు ఏమిటో తెలుసా?

కరోనా మహమ్మారి వచ్చాక అన్ లాక్ ప్రక్రియ ప్రారంభం అయినప్పటి నుంచి బంగారం వెండి ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతూ అలా అలా వెళ్ళి పోతున్నాయి. దీనిపై పుణ్యం మార్కెట్ నిపుణులు స్పందించారు. కరోనా ఎక్కువగా ఉండటం వ్యాక్సిన్ అందుబాటులోకి రావటానికి సమయం ఉండటం వంటి కారణాలతో బంగారం వెండి ధరలు పెరుగుతున్నాయని చెబుతున్నారు. ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు పెరుగుతున్న సవాళ్ళు కూడా బంగారం ధరలపై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు.

అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధర ఔన్స్ 1900 నుంచి 2000 వర్కు ఉందని, యూఎస్ ఫెడ్ పాలసీ కారణంగా ఇన్వెస్టర్స్ ఆచితూచి అడుగులు వేస్తున్నారు.కరోనా కేసులు తగ్గడం, వ్యాక్సిన్ వచ్చేంత వరకు ఈ ప్రభావం ఉంటుందని అంటున్నారు.

error: Content is protected !!