OTT లో క్యూ కడుతున్న సినిమాలు ఎన్ని ఉన్నాయో తెలుసా…ఎప్పుడు రిలీజ్ చూడండి

‘వి’ సినిమా OTT లో విడుదల అయ్యాక దర్శక నిర్మాతల చూపు ఇప్పుడు OTT వైపుకు మళ్లింది. నాని,సుధీర్ బాబు నటించిన వి సినిమా అమెజాన్ లో రావటంతో మిగతా సినిమాలు కూడా అమెజాన్ లో స్ట్రీమ్ కావటానికి ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు సమాచారం.

ప్రదీప్ హీరోగా చేసిన “30 రోజుల్లో ప్రేమించడం ఎలా” సినిమాను OTT లో విడుదల చేయాలనీ భావిస్తున్నారు.

అనుష్క ప్రధాన పాత్రలో నటించిన నిశబ్దం సినిమా కూడా OTT లో రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. చాలా రోజుల నుంచి వార్తలు వస్తున్నా ఇప్పుడు OTT లో రిలీజ్ చేయడానికి సిద్ధమయ్యారు.

రవితేజ క్రాప్ సినిమా కూడా OTT బాట పట్టనున్నట్లు ప్రచారం సాగుతోంది.

మెగా మేనల్లుడు నటించిన సోలో బ్రతుకే సో బెటర్ సినిమాను జి5 కొనేసింది. సంక్రాంతి వరకు థియేటర్స్ ఓపెన్ కాకపోతే అప్పుడు ఈ సినిమాను OTT లో వేస్తారట

నాగచైతన్య సాయి పల్లవి జోడిగా వస్తున్న లవ్ స్టోరీ కూడా OTT లో విడుదలకు సిద్ధంగా ఉంది.

సునీల్ విలన్ గా నటించిన కలర్ ఫోటో సినిమా కూడా ఆహలో అక్టోబర్ 23న విడుదల కాబోతోంది

రాజ్ తరుణ్ హీరోగా ఒరేయ్ బుజ్జిగా సినిమా ఆ హలో అక్టోబర్ 2 న విడుదల అవుతుంది.

error: Content is protected !!