Health

డయాబెటిస్ ఉన్నవారి రవ్వతో చేసిన టిఫిన్ తినవచ్చా

Diabetes control tips: ప్రస్తుత పరిస్థితుల్లో వయస్సుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ డయాబెటిస్ సమస్యతో బాధపడుతున్నారు డయాబెటిస్ వచ్చినప్పుడు ఏమి తినొచ్చు ఏమి తినకూడదు అనే విషయంలో చాలా సందేహాలు ఉంటాయి తీసుకునే ఆహారం విషయంలో చాలా జాగ్రత్త తీసుకోవాలి.రవ్వతో తయారుచేసిన పదార్థాలు తినవచ్చా తింటే ఏమవుతుంది చూద్దాం

రవ్వతో రక రకాల ఆహార పదార్ధాలు తయారు చేస్తూ ఉంటాయి మధుమేహంతో బాధపడేవారు వీటిని తింటే రక్తంలో చక్కెర స్థాయిలు నియంత్రణలో ఉంటాయి పిండి పదార్థాలు కార్బోహైడ్రేట్స్ తక్కువ పరిమాణంలో ఉంటాయి కాబట్టి ఎటువంటి ఆలోచనలు లేకుండా రవ్వ తో తయారు చేసిన పదార్థాలు తినవచ్చు