మొటిమలను తగ్గించే మునగాకు… నమ్మకం లేదా…?

Munagaku For Face :ముఖం మీద మొటిమలు వస్తే చాలా ఇబ్బందిగా ఉంటుంది మొటిమలను తగ్గించే కోటానికి రకరకాల ఫేస్ క్రీమ్స్ వాడుతూ ఉంటాం చాలా ఖర్చు పెట్టేస్తూ ఉంటాం అలా ఖర్చు పెట్టకుండా ఇంటి చిట్కాలతో మొటిమల నుండి బయట పడవచ్చు. ముఖం ఎంత అందంగా ఉన్నా మొటిమలు వచ్చాయంటే అందవిహీనంగా కనబడుతారు. మొటిమలు అనేవి యుక్తవయసులో సహజమే అలా కాకుండా వయసుతో సంబంధం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు మొటిమలు వస్తే ఇంటి చిట్కాలు సహాయపడతాయి. మునగాకు మొటిమలను తగ్గించడంలోనూ చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది మనం వంటల్లో వాడుతూ ఉంటాం ఎన్నో పోషకాలు ఉంటాయి ఐరన్ ఫాస్పరస్ మెగ్నీషియం ఆమ్లాలు విటమిన్ సి విటమిన్ ఎ ఇలా ఎన్నో పోషకాలు ఉంటాయి. మునగాకు మొటిమలను తగ్గించటమే కాకుండా ముఖం కాంతివంతంగా మెరవడానికి సహాయపడుతుంది.

దీని కోసం ఒక ప్యాక్ తయారు చేసుకోవాలి. మునగాకు నుండి రసాన్ని తీసుకొని దానిలో నిమ్మరసం కలిపి మొటిమలు ఉన్న ప్రదేశంలో రాసి పదినిమిషాలయ్యాక ముఖాన్ని చల్లని నీటితో శుభ్రం చేసుకోవాలి ఈ విధంగా మూడు రోజులపాటు చేస్తే మొటిమలు మాయమైపోతాయి ముఖం కాంతివంతంగా మారాలి అంటే మునగాకు పేస్ట్ లో తేనె కలిపి ముఖానికి రాయాలి. బాగా ఆరాక గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా చేస్తే మొటిమలు అన్నీ పోయి ముఖం కాంతివంతంగా మారుతుంది

error: Content is protected !!