బిగ్ బాస్ లో ఎలిమినేట్ అయ్యేది ఎవరో తెలుసా… ఎవరూ ఊహించరు

Bigg Boss in Telugu :బిగ్ బాస్ సీజన్ 4 ప్రారంభమయి దాదాపుగా సగం రోజులకు పైనే పూర్తయింది ఈ రోజు ఎలిమినేషన్ లో ఎవరూ ఊహించని పార్టిసిపెంట్ ఎలిమినేట్ అవుతుంది అని వార్తలు వస్తున్నాయి. వేసిన ఓట్లకు వ్యతిరేకంగా ఎలిమినేషన్ జరుగుతుందని చాలా రోజుల నుంచి ఆరోపణలు వస్తున్నాయి. నామినేషన్ ప్రక్రియ లో ఉన్న కంటెస్టెంట్ లలో మోనాల్ వీక్ గా ఉంది.

అయితే అందరూ ఈమె ఈరోజు హౌస్ నుంచి బయటకు వచ్చేస్తుంది అని భావించారు కానీ అందరి అంచనాలను ఉల్టా చేస్తూ బలమైన కంటెస్టెంట్ అయినా లాస్య హౌస్ నుండి బయటకు వచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. మోనాల్ కి చివరి రోజున ఎక్కువ ఓట్లు వచ్చాయి లాస్య కిచెన్ కి మాత్రమే పరిమితం అయింది ఎక్కువగా స్క్రీన్ టైం కూడా దొరకలేదు. లాస్య ఆట ఆడదు సేఫ్ గేమ్ తప్ప ఆమెకు ఏమి చేతకాదు అని ప్రేక్షకులు తమ ఆగ్రహాన్ని చూపించారు.

ఇప్పుడిప్పుడే అఖిల్ ని దూరం పెడుతూ సొంతంగా ఆడటానికి సిద్ధమైన మోనాల్ గజ్జర్ హౌజులో కొన్ని రోజులు ఉంటే బాగుంటుందని ప్రేక్షకులతో పాటు బిగ్ బాస్ నిర్వాహకులు కూడా అనుకున్నట్టు తెలుస్తోంది.