రాత్రికి రాత్రే భారీగా పెరిగిన బంగారం,వెండి ధరలు…ఎంతంటే

Gold price dec 4th :బంగారం అంటే ఈ రోజుల్లో ఆడ మగ అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ ఇష్టపడుతున్నారు. బంగారం ధర ఎప్పుడు తగ్గుతుందా అని ఎదురుచూస్తూ ఉంటారు అలాగే పెళ్లి అయినా పేరంటం అయినా బంగారం తప్పనిసరిగా కొనాల్సిందే. అందుకే బంగారం ధర మీద ఒక కన్ను వేస్తూ ఉంటారు ఈ రోజు బంగారం ధరలు వెండి ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం.

22 క్యారెట్ బంగారం ధర మొన్నటితో పోలిస్తే నిన్న 750 రూపాయిలు పెరిగి 45900 రూపాయిలుగా ఉంది.
24 క్యారెట్ carat బంగారం ధర మొన్నటితో పోలిస్తే నిన్న 810 రూపాయిలు పెరిగి 50070 రూపాయిలుగా ఉంది.

వెండి ధర 400 రూపాయలు తగ్గి 67300 గా ఉంది