స్వల్పంగా తగ్గిన బంగారం….వెండి ధర ఎంత పెరిగిందంటే…

Today gold rate in vijayawada :మనలో చాలా మంది బంగారం,వెండి రేటు తగ్గగానే కొనటానికి సిద్దంగా ఉంటారు. దాని కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎప్పుడు తగ్గితే అప్పుడు కొంటు ఉంటారు. అలాంటి వారి కోసం ఈ రోజు బంగారం,వెండి ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.

22 క్యారెట్ బంగారం ధర మొన్నటితో పోలిస్తే నిన్న ఏ మార్పు లేకుండా 47500 రూపాయిలుగా ఉంది.
24 క్యారెట్ carat బంగారం ధర మొన్నటితో పోలిస్తే నిన్న 50 రూపాయిలు తగ్గి 51800

వెండి మొన్నటితో పోలిస్తే నిన్న 300 పెరిగి 74500 రూపాయలుగా ఉంది