ఇలా చేస్తే నిమిషంలో జలుబు,దగ్గు,గొంతు నొప్పి తగ్గి….

Cold Remedies In telugu :ఈ చలికాలంలో విపరీతమైన చలి కారణం గా దగ్గు జలుబు గొంతునొప్పి అనేవి చాలా తొందరగా వచ్చేస్తాయి జలుబు వచ్చిందంటే ఒక పట్టాన తగ్గదు. ఈ రోజు పంచదార తో జలుబు ఎలా తగ్గించు కోవచ్చో చూద్దాం. జలుబు వచ్చిందంటే ఏ పని చేయాలని ఉండదు. మందులు వేసుకున్న కూడా తొందరగా ఉపశమనం కలగదు. జలుబు ప్రారంభ దశలో ఉన్నప్పుడూ ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. కాస్త ఎక్కువగా ఉంటే మందులు వాడుతూ ఈ చిట్కా ఫాలో అయితే చాలా తొందరగా ఉపశమనం కలుగుతుంది. ఈ చిట్కా ఎలా చేయాలంటే…

బొగ్గుతో నిప్పులు చేసి ఆ నిప్పుల మీద పంచదార జల్లి ఆ పొగను పిల్చాలి. ఇలా రోజులో రెండు నుంచి నాలుగు సార్లు ఈ పొగను పీల్చితే మంచి ఉపశమనం కలుగుతుంది. ఈ చిట్కా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది.