బంగారం ధరలు పెరుగుతాయా? ఈ సమయంలో కొనవచ్చా…?

Gold and Silver Price on 11-1-2021 :మనలో చాలా మంది బంగారం,వెండి రేటు తగ్గగానే కొనటానికి సిద్దంగా ఉంటారు. దాని కోసం ఎదురు చూస్తూ ఉంటారు. ఎప్పుడు తగ్గితే అప్పుడు కొంటు ఉంటారు. అలాంటి వారి కోసం ఈ రోజు బంగారం,వెండి ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.

22 క్యారెట్ బంగారం ధర మొన్నటితో పోలిస్తే నిన్న 10 రూపాయిలు పెరిగి 46310 రూపాయిలుగా ఉంది.
24 క్యారెట్ carat బంగారం ధర మొన్నటితో పోలిస్తే నిన్న 10 రూపాయిలు పెరిగి 50510

వెండి మొన్నటితో పోలిస్తే నిన్న 69000 రూపాయలుగా ఉంది

బంగారం ధరలు పెరుగుతాయని నిపుణులు చెప్పుతున్నారు. దేశంలో కరోనాకి వ్యాక్సిన్ జనవరి 16 నుంచి వేయబోతున్నారు.అందువల్ల ఆర్థిక వ్యవస్థ మరింత పుంజుకుంటుంది.బంగారం ధర కాస్త తగ్గిన మరల పెరుగుతుందని నిపుణులు అంటున్నారు.