భారీగా తగ్గిన బంగారం ధరలు… ఈ ప్రభావం ఎన్ని రోజులు …?

Gold Prices Today: బంగారం,వెండి కొనాలని ప్రతి ఒక్కరూ అనుకుంటూ ఉంటారు. బంగారం ఎప్పుడు తగ్గుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు. ఈ రోజు బంగారం ధరలు ఎలా ఉన్నాయో ఒకసారి చూద్దాం.

22 క్యారెట్ బంగారం ధర మొన్నటితో పోలిస్తే నిన్న 410 రూపాయిలు తగ్గి 45900 రూపాయిలుగా ఉంది.
24 క్యారెట్ carat బంగారం ధర మొన్నటితో పోలిస్తే నిన్న 440 రూపాయిలు తగ్గి 50070

వెండి మొన్నటితో పోలిస్తే నిన్న600 పెరిగి 69600 రూపాయలుగా ఉంది